మార్కాపురం పట్టణం నందు విచ్చేసి యున్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి రథోత్సవం సందర్భంగా శ్రీ వాసవి ఫౌండేషన్ యూనివర్సల్ చారిటబుల్ అర్థనైజేషన్ వాసవి ఫౌండర్ వారి ఆధ్వర్యంలో తిరుమల వెంకట సురేష్ బాబు బాబు చీఫ్ కోఆర్డినేటర్ ఎక్క సురేష్ బాబు గారు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ హనుమాన్ మెన్స్ వేర్చు రామకృష్ణ గారు సోమేశ్వర గీతా భవాని హ్యూమన్ రైట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది









