విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ సభ్యులకు హృదయపూర్వక నమస్కారములు ప్రతి రెండు నెలలకు జరుగుచున్న సేవ కార్యక్రమంలో ఈనెల అనగా తేదీ 22.10.2024. మంగళవారం ఉదయం 10 గంటలకు నెల్లిమర్ల లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వృద్ధాశ్రమములో ( కుసుమంచి సుబ్బారావు ఆధ్వర్యంలో గల వృద్ధాశ్రమము) 10 లీటర్లు హీటర్ వారు కోరిన మేరకు ఇవ్వడం జరుగును దయచేసి సభ్యులందరూ వచ్చి మీ చేతుల మీదుగా ఇవ్వవలసినదిగా కోరుచున్నాము……..జిల్లా వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ…ప్రాజెక్ట్ చైర్మన్ తాళ్లపల్లి వెంకట సత్యనారాయణ…. కో ప్రాజెక్ట్ చైర్మన్ మండవిల్లి సత్యనారాయణ……. వాసవి ఫౌండేషన్ అధ్యక్షులు…… మండవిల్లి వెంకట రాజు M. V. R. సెక్రెటరీ…….వబ్బిలి శెట్టి వెంకట సత్యనారాయణ( ఏడుకొండలు ).. సభ్యులందరూ తప్పక రావలసిందిగా వినయ పూర్వకముగా కోరుచున్నాము


