ఈ రోజు అనగా శనివారం తేదీ.18.1.2025 తిరుపతి లో వాసవి ఫౌండేషన్ శ్రీవారి సన్నిధి ఆఫీస్ నందు మన వాసవి ఫౌండేషన్ సభ్యులు పువ్వాడ మానస కుమార్ ఆధ్వర్యంలో వాసవి ఫౌండేషన్ ఫౌండర్ D. V. సుబ్బారావు గారు చేతులు మీదగా నూతన సంవత్సరం క్యాలెండరు ఆవిష్కరణ జరిగినది……ఫౌండర్ గారికి ధన్యవాదములు


