విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్బంగా జెండా వందనo అనంతరం పేదలకు ఉచిత బియ్యం పంపిణీ జరిగినది..,….అధ్యక్షులు.. మండవిల్లి వెంకట రాజు… కార్యదర్శి వబ్బిలి శెట్టి వెంకట సత్యనారాయణ P R.O ఆకి సూర్య ప్రకాష్ రావు తదితరులు సభ్యులు…. పాల్గొన్నారు


