ఈ రోజు అనగా 31.1.2025 శుక్రవారం….శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆత్మహార్పణ దినోత్సవ సందర్బంగా. వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ ఆధ్వర్యంలో.. పెంటపాట్టి ముత్యాలు గారి సహాయ సహకారంతో ప్రసాద వితరణ… జరిగినది…….. వాసవి మాతా. ఆశీస్సులు… అందరికి ఉండాలి అన్ని కోరుకుంటూన్నాము…..












