Arya Vysya Digital Magazine

Vasavi Foundation – Vizianagaram

విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ సభ్యులకు నమస్కారం మనం ప్రతి రెండు నెలలుకు చేయుచన్న సహాయ కార్యక్రమాలు బాగంలో ఈ నెల అనగా అక్టోబరు నెలలో నవజీవన old age హోం KANAPAKA ( Near COLLECTOR OFFICE.) వారు కోరిన మేరకు సుధాకర్ Company 500 లీటర్లు. వాటర్ ట్యాంక్లు. 2 ( రెండు ) plastic Backers 10 ( పది) Mugs 10 ( పది ) మీ అందరి చేతులు మీదుగా ఈవ్వడము జరుగును సేవా కమిటీ ప్రాజెక్టు చైర్మన్ MANDAVILLI SATYANARAYANA. కో. ప్రాజెక్టు చైర్మన్S T S R ఆంజనేయలు. కడిమి శెట్టి MALESWARA RAO. Puvvada శ్రీనివాస్ అందరికీ ధన్యవాదాలు. . విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ అధ్యక్షులు MANDAVILLI VENKATA RAJU ( MVR ) కార్యదర్శి VABBILLISETTY శెట్టి వెంకట సత్యనారాయణ ( yedukondalu )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *