vasavifoundation.com

Founder President
Desu Venkata Subba Rao, M.A., M.S.(I.S.)

+91 9160053535

Global Secretary
Smt. Shwetha Ganjam, A.M.

+91 8310355276

మా ఈ వాసవీ ఫోండేషన్‌లో 5 విభాగాలు ఉన్నాయి. 1. వాసవి ఫౌండేషన్. 2. కోమలమ్మ పీఠం. 3. మైత్రేయి మహిళా విభాగ్. 4. ఆర్య వైశ్య 'ఇ' మ్యాగజైన్. 5. వాసవి ఇన్ఫోసిస్. మా టీం సభ్యుల చేత ఈ క్రింది కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. వాటిలో వృద్ధులకు ఆహారం, మారుమూల ప్రాంతాలకు వస్త్రాలు, విద్యకు సహాయం, 4 వేల వాసవీ ఆలయాలకు గొడుగుల సమర్పణ, గోవులకు ఆహారం, పుట్టినరోజులు, వివాహ దినాలు లేదా ఏదైనా ముఖ్యమైన రోజులలో తిరుపతిలో వారు కోరిన రోజు గోవులకు గ్రాసం, అన్నదానం చేయబడును. మా ఫౌండేషన్‌లో చేరండి. ఇంకా, మైత్రేయి మహిళా విభాగ్ ద్వారా కుటుంబ కౌన్సెలింగ్ మరియు ఉచితంగా తొలిసారి వైద్యుల కన్సల్ ఏర్పాటు చేయటం జరుగుతుంది. మీరు మీమీ ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాలునిర్వహించాలంటే మీరు సభ్యులుగా చేరాలి. మీరు చేసే కార్యక్రమాలను 27 దేశాలకు మనవారికి తెలియచేయబడుతుంది.

OUR EVENTS AND DONORS

DONORS

Founder Donor
Founder Donors​
VIP Donors
VIP Donors​
Members​
Umbrella Donors​
Magazine Donors​
Misc. Donors​

EVENTS

Andhra Events​
Telangana Events​
Karnataka Events​
Tamilnadu Events​
North / NRI Events​
Women Events​