విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ మరియు వీటి అగ్రహారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మండవిల్లి వెంకటరాజు M. V. R గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్స్ వీ.టి .అగ్రహారం ఆర్యవైశ్య సంఘం క్యాలెండర్స్ విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ క్యాలెండర్స్ విజయనగరం ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగినది ఈ కార్యక్రమమునకు వీ.టి .అగ్రహారం ఆర్యవైశ్య సంఘం సంఘ సభ్యులు కార్యవర్గ సభ్యులు మరియు విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు… నాగోలు సత్యనారాయణ .కుసుమంచి నర్సింగరావు. ఆనుమాన్ శెట్టి శ్రీనివాసరావు. నేతి నరసింహ రావు. గ్రంధి కోటేశ్వరరావు. కట్టమూరి మధు. కలగర్ల అప్పలరాజు. పువ్వాడ శ్రీనివాసు. మండవిల్లి సత్యనారాయణ. కుసుమంచి తిరుపతిరావు ముచ్చర్ల రామారావు. తవ్వ మోహన్ రావు. కట్టమూరి రత్నారావు. ముచ్చర్ల కృష్ణారావు . తదితరులు పాల్గొన్నారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన అధ్యక్షులు మండవిల్లి వెంకట రాజు













