జిల్లా వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు రేపు అనగా మంగళవారం తేదీ..16.4.2024… ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పూల్ బాగ్ రోడ్ ప్రేమ సమాజం వెనుక భాగమున శ్రీరస్తు కళ్యాణమండపం దగ్గర ప్రభుత్వ బదిరుల ( అందుల పాఠశాల విద్యార్థులకు వారి కోరిక మేరకు విద్యార్థులు గ్రంథాలయమునకు పుస్తకంలు పెట్టుకొనుటకు బీరువా అడిగినందున రేపు బీరువా ఇవ్వడం జరుగును దయచేసి సభ్యులందరూ వచ్చి మీ చేతుల మీదుగా ఇవ్వవలసినదిగా కోరుచున్నాము అందరూ రావలసిందిగా మరీ మరీ కోరుచున్నాము…….. …… ప్రాజెక్ట్ చైర్మన్ తమ్మున మల్లికార్జున రావు కోప్రాజెక్ట్ చైర్మన్ తాళ్లపల్లి వెంకట సత్యనారాయణ మండవిల్లి సత్యనారాయణ…….


