ఈరోజు అనగా తేదీ..9.6.2024 ఆదివారం విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 45వ రోజు చలివేంద్రం కార్యక్రమం. భాగములో ప్రముఖ న్యాయవాది బొడ్డు సత్యనారాయణ గారు పుట్టినరోజు సందర్భంగా. వారి యొక్క సహాయ సహకారాలతో ఉచితముగా పులిహార… చక్ర పొంగలి …మజ్జిగ …500 మందికి అన్న ప్రసాదన్న వితరణ జరిగినది వారికి మన సంఘము తరపున ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు…. అధ్యక్షులు … మండవిల్లి వెంకటరాజు M. V. R

