Arya Vysya Digital Magazine

Vasavi Foundation – Website launched by Dr. T.A. Sharvana, MLC, Karnataka

ವಾಸವಿ ಫೌಂಡೇಶನ್ ವೆಬ್ಸೈಟ್ ಲಾಂಚನ್ನು ದಿನಾಂಕ 15/6/2024 ಕರ್ನಾಟಕದ ವಿಧಾನ ಪರಿಷತ್ತಿನ ಶಾಸಕರಾದ ಶ್ರೀ ಡಾ. ಟಿ ಎ. ಶರವಣ ಅವರ ಕಚೇರಿಯಲ್ಲಿ ಅವರ ಸ್ವಸ್ಥಗಳ ಮೂಲಕ ವೆಬ್ಸೈಟ್ ಅನ್ನು ಲಂಚ್ ಮಾಡಿದರು . ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಡಾ. ಟಿ .ಎ ಶರವಣ ಅವರು ಎಲ್ಲಾ ವಾಸವಿ ಫೌಂಡೇಶನ್ ಸದಸ್ಯರಿಗೆ ಶುಭಕೋರಿ ಅಭಿನಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿದರು.
ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ವಾಸವಿ ಫೌಂಡೇಶನ್ ಅಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ ಡಿ ವಿ ಸುಬ್ಬರಾವ್ ಹಾಗೂ ಜಾಗತಿಕ ಕಾರ್ಯದರ್ಶಿ ಶ್ರೀಮತಿ ಶ್ವೇತಾ ಗಂಜಾಂ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ವಾಸವಿ ಫೌಂಡೇಶನ್ ನೂತನ ಅಧ್ಯಕ್ಷರಾದ ಕೊಪ್ಪರಮ್ ಶ್ರೀನಿವಾಸ್ ( ಕಾಕಿನಾಡ ಶ್ರೀನಿವಾಸ್ ) ಹಾಗೂ ಜಾಗತಿಕ ಸಂಯೋಜಕರಾದ ಪಿ ಬಿ ವೆಂಕಟ ಸುರೇಶ್ ಬಾಬು ಅವರು ಇದ್ದರು . Please visit and share www,vasavifoundation.com

వాసవీ ఫౌండేషన్ వెబ్ సైట్ కర్ణాటక యం.యల్.సి. శ్రీయుతులు డాక్టర్ టి.ఏ. శరవణ గారు బెంగళూరులోని తన కార్యాలయంలో లాంచ్ చేసారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ డి.వి. సుబ్బారావు, గ్లోబల్ కార్యదర్శి శ్రీమతి శ్వేత గంజాం, ఎ.యం., వాసవీ ఫౌండేషన్ కర్ణాటక రాష్ట్ర నూతన అధ్యక్షులు శ్రీ కాకినాడ శ్రీనివాస్ మరియు ప్రధాన కో-ఆర్డినేటర్ శ్రీ పి.బి.వెంకట సురేష్ పాల్గొన్నారు. విశ్వవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న వాసవీ ఫౌండేషన్ మరింత పేరు తెచ్చుకోవాలని పలువురు ప్రశంసించారు. మీరు కూడా ఈ వెబ్ సైటును చూసి మీ మీ మిత్రులకు షేర్ చేయండి. www.vasavifoundation.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *