విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ కిట్టి సభ్యుల సహాయ సహకారంతో డాక్టర్స్ డే చార్టెడ్ అకౌంట్స్ డే సందర్భంగా చిరు సత్కారం చేయడమే జరిగినది మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందున మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదములు అభినందనలు కృతజ్ఞతలు…. వాసవి ఫౌండేషన్ కిట్టి కమిటీ.







