జిల్లా వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ సభ్యులకు హృదయపూర్వక నమస్కారములు
…… ప్రతి రెండు నెలలకు జరుగుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఈనెల ఫిబ్రవరి 25వ తేదీన….. 25.2.2025………( మంగళవారం ) వాసవి కుసుమహర్నాథ OLD AGE HOME వారు కోరిన మేరకు FANS ఇవ్వబడును……. దయచేసి అందరూ. ఉదయం..10 గంటలకు వచ్చి తమ చేతుల మీదగా ఇవ్వవలసినదిగా సేవా కమిటీ సభ్యులకు కోరుతున్నాము….. సేవా కమిటీ ప్రాజెక్ట్ చైర్మన్….. తాళ్లపల్లి వెంకట సత్యనారాయణ…. కో ప్రాజెక్ట్ చైర్మన్….. మండవిల్లి సత్యనారాయణ… కడిమిశెట్టి మల్లేశ్వరరావు…, T. S.R. ఆంజనేయులు…… దయచేసి జిల్లా వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ సభ్యులందరూ తప్పక రావలసిందిగా కోరుచున్నాము అందరికీ ధన్యవాదములు.
జిల్లా వాసవి ఫౌండేషన్……… అధ్యక్షులు… మండవిల్లి వెంకటరాజు…. సెక్రటరీ వబ్బిలి శెట్టి వెంకట సత్యనారాయణ ( ఏడుకొండలు )





