నిన్న తేధి05-ఏప్రిల్-2025 నాడు మన తెలంగాణ వాసవి ఫౌండేషన్ తరపున కొన్ని కార్యక్రమములు నిర్వహించడం జరిగింది. 1) వాసవీ మాత దేవాలయం, గంధంగూడ వారికి అమ్మవారి వూరేగింపు గొడుగు సమర్పించాము, 2) కామారెడ్డి బృందం నిర్వహించిన ఆరోగ్య శిబిరం, 3) ఇంటర్మీడియట్ విద్యార్థిని మీనా గారికి పూర్తి స్థాయి ఫీజు రూ.26 వేలు విరాళం అందించాము(పవన్ గారు మరియు స్వరాజ్ గారి ఫ్రెండ్ సర్కిల్ సహకారంతో). ఇదే స్పూర్తితో హైద్రాబాద్ నగరం లో వున్న 20 వాసవీ ఆలయాలకు ఆలయ గొడుగులను సమర్పించాలని సంకల్పించామని వివరాలకు తమను సంప్రదించాలని కోరారు.




