Arya Vysya Digital Magazine

Vasavi Foundation – Vizianagaram

వాసవీ ఫౌండేషన్, విజయనగరం జిల్లా సభ్యులైన బత్తుల నగేష్ గారి పుత్రిక ఇంటర్ లో చి. మౌనిక 976 మార్కులు సాధించి నారాయణ జూనియర్ కాలేజ్ రాజాం టాపర్ 3 గా నిలిచింది. ఈ సంతోషకరమైన విషయంలో వాసవీ ఫౌండేషన్ తరపున అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *