Arya Vysya Digital Magazine

Vasavi Foundation – Vizianagaram District team

ఈరోజు అనగా 29 4 2025 న మంగళవారం విజయనగరంలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ ఆధ్వర్యంలో ఒక భారీ చత్రమును వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ సభ్యుల సహాయ సహకారములతో దేవస్థాన కమిటీ చైర్మన్ అయిన నారాయణ శ్రీనివాసరావు గారికి దేవస్థానం కమిటీ సభ్యుల సమక్షంలో అందజేయడమైనది ….! వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ ప్రాజెక్ట్ చైర్మన్ మండవల్లి సత్యనారాయణ ,
కో ప్రాజెక్ట్ చైర్మన్ కడిమి శెట్టి మల్లేశ్వరరావు, P S R ఆంజనేయులు , వాసవి ఫౌండేషన్ అధ్యక్షులు మండవల్లి వెంకటరాజు , కార్యదర్శి ఓబిలి శెట్టి వెంకట సత్యనారాయణ (ఏడుకొండలు) ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ….

Today Vasavi Foundation, Vizianagaram team donated Temple Umbrella in Vasavi Temple in Vizianagram with a grand grand gathering and association team members. Many VIPs of Vizianagaram vysya community from various groups and associations extended their happiness in presenting this temple umbrella in Vizianagram and inspiration to all Vasavi Temple authorities.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *