అనుభవజ్ఞుడైన న్యాయవాదులు మరియు మానసిక నిపుణులు ఈ క్రింది సేవలు, సమస్యల పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తారు.
1) కుటుంబ కలహాలు ఆస్తి తగాదాలు మరియు వృద్ధుల నిరాదరణ.
2) భార్య భర్తల మధ్య తీరని వివాదాలు (విడాకులు మొదలగునవి).
3) పిల్లల, విద్యార్థులపై లైంగిక వేధింపులు తల్లిదండ్రులుగా మీరు పరిష్కరించలేని సమస్యలు
4) పరిష్కారం కానీ ఆర్థిక సమస్యలు
5) తీరని సమస్యలతో సతమతమవుతూ ఆత్మహత్యా ప్రయత్న ఆలోచన విరమణకు తగు సలహాలు.
