వీటి అగ్రహారం శ్రీ ఆర్యవైశ్య సంఘం మరియు విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా 29/ 6 /2025 ఆదివారం EX డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారి చేతులు మీదగా పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు ప్రారంభి జరిగినది నేటికి ఎనిమిది సంవత్సరాలుగా EX డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారి చేతుల మీదగా జరుగుతుంది సభ్యులు వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు అభినందనలు సభ్యులు వీటి అగ్రహారం ఆర్యవైశ్యసంగం అధ్యక్షులు0మరియు విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ అధ్యక్షులు మండవిల్లి వెంకట రాజు శ్రీనివాసరావు ,ఆకి సూర్య ప్రకాశరావు,నాగోల్ సత్యనారాయణ ,బుర్ర శ్రీనివాసరావు ,హనుమాన్ శెట్టి శ్రీనివాసరావు , మానేపల్లి వెంకట సత్యనారాయణ , వంకధర రాము, బోడ సన్యాసిరావు, నాగోల్ సత్యనారాయణ, కుసుమంచి నర్సింగ్ రావు ,కుసుమంచి ముత్యాలరావు,పెంటపాటి మార్కండేయులు, టి ఎస్ ఆర్ ఆంజనేయులు ,మండవిల్లి సత్యనారాయణ, పెంటపాటి సీతారామయ్య రాము,కట్టమూరి ఆంజనేయులు, కుసుమంచి రమేష్, పులిపాటి వెంకట రామారావు,ఆరిశెట్టి బాబులు, పువ్వాడ వాసు,గాది జగదీశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.హాజరైన ప్రతివారికి ధన్యవాదములు

