Arya Vysya Digital Magazine

Vasavi Foundation – AP State President – Prof. Bhavanari Satyanarayana

కర్ణాటకకు చెందిన మణిపాల్ యూనివర్సిటీ లో Associate Professor అయిన Dr Shobha గారిని మన రాష్ట్రపతి Murmu గారు National Teacher Award-2025 ను ప్రధానం చేసి Delhi లో Teachers Day 2025-09-05 న ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భమును పురస్కరించుకొని

వాసవి ఫౌండేషన్.. AP State President గారైన ఆచార్య భవనారి సత్యనారాయణ ..

Dr Shobha Madam ను
Manipal Universty Karnataka
ప్రాంగణం లో 18- 09- 2025 తేదీన సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా తోటి Professors Dr Shobha గారి కి అభినందనలు తెలిపారు.

ఈ విషయం కారణంగా Dr Shobha Madam మన President గారైన ఆచార్య భవనారి సత్యనారాయణ గారి కి వందనములు తెలియ చేసి యున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *