Skip to main content

vasavifoundation.com

వాసవాంబాయ విద్మహే, కుసుమ పుత్రైచ థీమహి, తన్నో వాసవీ ప్రచోదయాత్
vasavi foundation logo
Vasavi Foundation Universal Charitable Organisation dedicated to give support in Education, Health, Temple development and Social Welfare Activities.

VISITORS

14,44,058

TOTAL VISITORS

2,029

VISITORS TODAY

LIVECOUNTER

కోమలమ్మ పీఠం

కోమలమ్మ పీఠం గురించి క్లుప్తంగా…. 

Brief About Komalamma Peetam

100 సంవత్సరాల క్రితం, శ్రీమతి కోమలమ్మ గారు తిరుపతి యాత్రకు వచ్చి, ఆ దివ్య వాతావరణంతో ప్రేరణ పొంది, యాత్రికులకు ఉచిత అన్నదానం, విశ్రాంతి సదుపాయం అందించే ధర్మసత్రం నిర్మించాలని సంకల్పించారు. ఆమె సేవాభావం, దాతృత్వం నేటికీ వాసవీ ఫౌండేషన్ ద్వారా కోమలమ్మ పీఠం రూపంలో కొనసాగుతోంది.

ఈ స్ఫూర్తితో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని ప్రతి వాసవీ అసోసియేషన్‌ను ఒకే వేదిక పైకి తీసుకురావాలని కోమలమ్మ పీఠం మెగా ప్రాజెక్టు తలపెట్టాము. మన సమాజంలోని అన్ని సంఘాలు, సంస్థలు పరస్పరం అనుసంధానమై, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

మీ అసోసియేషన్‌ను ఉచితంగా నమోదు చేసుకోండి

మీ వాసవీ అసోసియేషన్ ఈ నాలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఉన్నా, దిగువ ఇచ్చిన డేటాబేస్‌లో మీ వివరాలను ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా స్వచ్ఛంద నమోదు — ఎలాంటి రుసుము లేదు.

నమోదు చేసుకోవడం ద్వారా లభించే ప్రత్యేక అవకాశం

ప్రతి సంవత్సరం శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన చక్ర స్నానం రోజున, తిరుమల నుండి స్వామివారు గజవాహనంపై అమ్మవారికి సారె సమర్పించడానికి వేంచేస్తారు. ఈ పవిత్ర ఘట్టంలో — గజవాహనంతో పాటు అలిపిరి నుండి కోమలమ్మ సత్రం వరకు, అక్కడి నుండి స్థానిక ఆలయ దర్శనం ద్వారా తిరుచానూరు చేరుకుని — నమోదైన ప్రతి అసోసియేషన్ పాల్గొని, మన అమ్మకు మన సారెను స్వామివారితో పాటు సమర్పించుకునే అరుదైన అవకాశం లభిస్తుంది.

దిగువ నమోదు చేసుకోండి

 

PROJECT COORDINATORS

Global
Founder President D.V. Subbarao
+91 9160053535

Global Secretary
Smt. Shwetha Ganjam,AM
+91 8310355276

Andhra Pradesh
State President
Prof. Bhavanari Satyanarayana
+91 9848059722

State Secretary
Smt. Bhavanari Jayalakshmi
+91 9848059722

Telangana State
State President
Sri Pawan Guptha
+91 9290886857

State Secretary
Sri Vutturi Swaraj
+ 91 9951211815

Karnataka
State President
Smt. Padmavathi Bagalkot
+91 9902225611

State Secretary
Sri V. Sandeep Kumar
+91 9886666952

How to Donate

  • Scan the QR Code.
  • Complete your donation.
  • Send the payment screenshot through WhatsApp.
  • A donation acknowledgement will be sent to you. 

Send your payment details to our WHATSAPP NO. 9160053535 

D.V. SUBBARAO, FOUNDER PRESIDENT

1. Payment Receipt 2. Your name, address and Whatsapp No. and your photo (if interested) to update in website www.vasavifoundation.com 

WOMEN EVENTS