ఈ రోజు అనగా 11.2.2025 మంగళవారం జిల్లా వాసవి ఫౌండేషన్ కిట్టి సభ్యులు సహాయసాకారముతో Nelimarala లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయము నిర్మాణం నిమిత్తం 10.116. ఇవ్వడం జరిగినది…. కిట్టి సభ్యులు అందరికి ధన్యవాదములు……. జిల్లా వాసవి ఫౌండేషన్ కిట్టి కమిటీ


