జైశ్రీరామ్
ఈ రోజు అనగా 6.2.2025. గురువారం జిల్లా వాసవి ఫౌండేషన్ కిట్టి సభ్యులు సహకారంతో మన కొత్తగ్రహారం బూరెలుపేట జంక్షన్ లో గల శ్రీ రామ మందిర సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న రామ మందిరమునకు 10,116లు విరాళము అందించినారు వారికి మా సంస్థ తరఫున పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాము

